Header Banner

ఏపీ మంత్రి ఆసక్తికర ట్వీట్! త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ..

  Sun Feb 23, 2025 14:54        Politics

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్ లో రంగప్రవేశం చేయడం దాదాపు ఖాయమైంది. భారత్ లో తన కార్యకలాపాల కోసం ఉద్యోగులను నియమించుకుంటుండడంతో... టెస్లా రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, భారత్ లో తన ప్లాంట్ ను టెస్లా ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నది ఇంకా తేలలేదు. దాదాపు పెద్ద రాష్ట్రాలన్నీ టెస్లాపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటు, టెస్లాను ఏపీకి తీసుకురావాలని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా భావిస్తోంది. టెస్లాకు కావాల్సిన అన్ని అనుకూలతలు ఏపీలో ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో, ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "చంద్రబాబు కియా తీసుకువచ్చారు... లోకేశ్ టెస్లా తెస్తారు. విజన్ ఉన్న వాళ్లు పాలకులుగా ఉంటే రాష్ట్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకుపోతుంది. కియా మనది... టెస్లా కూడా మనదే" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations